Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్‌రావు భూముల పరిశీలన

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:08 AM హైదరాబాద్General
హరీశ్‌రావు భూముల పరిశీలన - Udayam
మాజీ మంత్రి హరీశ్‌ రావు వ్యవసాయ క్షేత్రం, ఆయన మామ భూములను కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ భూములు ఆక్రమించుకున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూదందాలపై ఈడీ విచారణ జరిపించాలని, ఈ భూమిని అమరవీరుల కుటుంబాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రోజుకో నాయకుడి అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...