Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HPCL లో భారీగా ఉద్యోగాలు

Follow Udayam on Google
HPCL లో భారీగా ఉద్యోగాలు - Udayam
హెచ్​పీసీఎల్ 2026–27 సంవత్సరానికి గాను 358 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 19 ఖాళీలు ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన 18 నుండి 25 ఏళ్ల అభ్యర్థులు జులై 15 నుండి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...