Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో గెలవకుండా ఇంకెంతకాలం మంత్రిగా..

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 30, 2026 6:09 PM అల్ ఇండియా జాతీయ
ఎన్నికల్లో గెలవకుండా ఇంకెంతకాలం మంత్రిగా..  - Udayam Digital
ఎన్నికల్లో గెలవని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్‌ ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2025 నవంబర్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, మధ్యలో కొద్దిరోజులు పదవిలో లేకపోయినా మళ్లీ మంత్రి అయ్యారు.

Comments

G
Loading comments...