వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వైఖరి మార్చుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు హార్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షలతో తమను లొంగదీసుకోలేరన్నారు.
స్తంభింపజేసిన నిధుల విడుదల, చమురు ఆంక్షల ఎత్తివేత సహా 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా అమలు చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

