Udayam Digital
Menu

బీఎస్ఎన్ఎల్‌లో రూ.172కే వాయిస్‌ ప్లాన్‌

Shruthi Nov 18, 2026 8:25 PM జాతీయంవాణిజ్యం
బీఎస్ఎన్ఎల్‌లో రూ.172కే వాయిస్‌ ప్లాన్‌ - Udayam Digital
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ మూడు వాయిస్‌ ఓన్లీ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. డేటా మాత్రం ఉండదు. రూ.172 ప్లాన్‌ 28 రోజులు, రూ.184 ప్లాన్‌ 30 రోజులు, రూ.190 ప్లాన్‌ క్యాలెండర్‌ నెల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...