Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గానకోకిల కళానికేతన్ నూతన కార్యవర్గానికి సన్మానం

Follow Udayam on Google
భరత్ తేజ Jun 24, 2026 3:52 PM జగిత్యాలGeneral
గానకోకిల కళానికేతన్ నూతన కార్యవర్గానికి సన్మానం - Udayam
జగిత్యాల గానకోకిల కళానికేతన్ నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్సీ ఎల్. రమణ ఘనంగా సన్మానించారు. అధ్యక్షులుగా ఎలగందుల రవి, కార్యదర్శిగా పుప్పాల అశోక్ కుమార్ ఎన్నికైన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని రమణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...