Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజీపేట్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 7:20 PM నిజామాబాద్General
హొన్నాజీపేట్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ - Udayam
ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో 246 నుంచి 249 నంబర్ పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ పరిశీలించారు. ఫారం-6, 7, 8 స్వీకరణపై బీఎల్వోలకు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న నోటీసులన్నింటినీ రెండు రోజుల్లోగా అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...