Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డు రూపకళ సస్పెన్షన్ కలకలం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 08, 2026 9:33 AM జాతీయంGeneral
హోంగార్డు రూపకళ సస్పెన్షన్ కలకలం - Udayam
అధికారుల ఇళ్లల్లో పనులు చేయనందునే తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు రూపకళ ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాలేదనే సాకుతో బలవంతంగా సంతకం చేయించుకుని సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారని, ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె మీడియా ముందు వాపోయారు.

Comments

G
Loading comments...