Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడలో రైతుల ధర్నా

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 2:42 PM మహబూబ్‌నగర్General
హన్వాడలో రైతుల ధర్నా - Udayam
హన్వాడ మండల కేంద్రంలో రైతుల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. యూరియా, ఎరువులు సకాలంలో అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా 420 అడుగుల భారీ బ్యానర్ను ప్రదర్శించారు.

Comments

G
Loading comments...