Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : TUCI

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 12:33 PM వనపర్తిGeneral
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : TUCI - Udayam
హమాలీ, మిల్ వర్కర్లకు ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం అమలు చేసి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని టీయూసీఐ నేతలు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సూరబికి వినతిపత్రం అందజేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, అసంఘటిత కార్మికుల హక్కులను పరిరక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...