Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హజరత్ మహబూబ్ సుబహాని కేశ దర్శనం

Follow Udayam on Google
Mohammad Sep 24, 2026 11:40 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
హజరత్ మహబూబ్ సుబహాని కేశ దర్శనం - Udayam
గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో గల నూరాని మసీదులో గురువారం గ్యార్మీ పండగ సందర్భంగా హజ్రత్ మహబూబ్ సుభహాని కేశమును దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చక్కర చదివింపులు చేశారు. మసీదు యువకులు నదీముల్లాషా ఖాజా మైనుద్దీన్ ఖాదిరి ఆల్ బసరి చిష్టి బంధ నవాజి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది స్వామి వారి కేశాన్ని దర్శనార్థం ఉంచామన్నారు.

Comments

G
Loading comments...