Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో హిట్ అండ్ రన్.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 07, 2026 2:16 PM విశాఖపట్నంGeneral
విశాఖలో హిట్ అండ్ రన్.. వ్యక్తి మృతి - Udayam
విశాఖ ఆనందపురం-కొమ్మాది జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. గుర్తుతెలియని వాహనం కోసం, మృతుడి ఆచూకీ కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...