Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలం గొట్ట బ్యారేజీకి భారీగా వరద నీరు

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 12:08 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
హిరమండలం గొట్ట బ్యారేజీకి భారీగా వరద నీరు - Udayam
గొట్ట బ్యారేజీలో పెరుగుతున్న నీటిమట్టం ఉదయం 6 గంటలకు 17,280 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు.. 19 గేట్లు ఎత్తి 15,561 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.. ఎడమ, కుడి కాలువలను పూర్తిగా మూసివేసిన అధికారులు.. గొట్ట బ్యారేజీలో కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం.. క్రమంగా పెరుగుతున్న బ్యారేజీ నీటిమట్టం వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు..

Comments

G
Loading comments...