Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందువులపై దాడుల అంశంపై వీహెచ్‌పీ ఆందోళన

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:37 AM జాతీయంGeneral
హిందువులపై దాడుల అంశంపై వీహెచ్‌పీ ఆందోళన - Udayam
దేశంలో ఈ ఏడాది ఆగస్టు వరకు మత విద్వేష దాడుల్లో 254 మంది హిందువులు మరణించారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి కేసులను ఫాస్ట్ ట్ర్యాక్ కోర్టులకు అప్పగించి దోషులకు త్వరితగతిన శిక్షలు విధించాలని, మైనర్లను కూడా పెద్దలుగానే పరిగణించి విచారించాలని వీహెచ్‌పీ కోరింది.

Comments

G
Loading comments...