Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో గ్యాంబ్లింగ్‌.. ఏడుగురి అరెస్ట్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 23, 2026 4:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురంలో గ్యాంబ్లింగ్‌.. ఏడుగురి అరెస్ట్ - Udayam
హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్ పక్కన గాంబ్లింగ్ జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. 7 మంది గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.73,310/- నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు హిందూపురం టూ టౌన్ సి ఐ కరీం తెలిపారు.

Comments

G
Loading comments...