Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ శ్మశాన వాటిక స్థలం కోసం VHP ఆందోళన

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 2:01 PM మహబూబ్‌నగర్General
హిందూ శ్మశాన వాటిక స్థలం కోసం VHP ఆందోళన - Udayam
హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జగ్పాల్ రెడ్డి, ముచ్చర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...