Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:10 PM జాతీయంGeneral
బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య - Udayam
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి(64), భార్య ప్రీతిలత(50), పిల్లలు అగామి(23), ప్రియమ్(12) మృతదేహాలను తాళం వేసిన ఇంట్లో పోలీసులు గుర్తించారు. పోలీసులు ప్రాథమికంగా గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...