Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాలయ బోర్డు ఏర్పాటు

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 7:54 AM జాతీయంGeneral
హిమాలయ బోర్డు ఏర్పాటు - Udayam
హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు డిమాండ్ చేశారు. కఠ్మాండులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు. నేపాల్‌ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...