Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అత్యధిక వర్షపాతం మగ్గిడిలో నమోదు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 1:29 PM నిజామాబాద్General
జిల్లాలో అత్యధిక వర్షపాతం మగ్గిడిలో నమోదు - Udayam
నిజామాబాద్ జిల్లాలో గత 12 గంటల్లో అత్యధికంగా ఆర్మూర్ మండలం మగ్గిడిలో 99.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రుద్రూర్‌లో 96.3 మి.మీ., మోస్రాలో 94.0 మి.మీ. వర్షం కురిసింది. కమ్మర్‌పల్లి మండలం కొనసముందర్‌లో 93.5 మి.మీ., నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్‌లో 91.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...