Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా వల్లూరులో అత్యధిక వర్షపాతం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 4:10 PM కడపGeneral
కడప జిల్లా వల్లూరులో అత్యధిక వర్షపాతం - Udayam
కడప జిల్లాలో సోమవారం అత్యధికంగా వల్లూరులో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెల్లవారుజామున వాతావరణం మారి పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులో అత్యల్పంగా 1.4 మిల్లీమీటర్ల వర్షం, మైదుకూరులో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం పసుపు, అరటి పంటలకు మేలు చేసిందని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...