Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌సీఎల్‌ లాభం రూ.5132 కోట్లు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:40 AM జాతీయంGeneral
హెచ్‌సీఎల్‌ లాభం రూ.5132 కోట్లు - Udayam
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 21 శాతం పెరిగి రూ. 5,132 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ. 35,620 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించడంతో పాటు ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంది.

Comments

G
Loading comments...