వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన చేపూరి వెంకట స్వామి గౌడ్ హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా స్వామి గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

