Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 08, 2026 9:55 AM మెదక్General
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు - Udayam
ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో అత్యధికంగా 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో మిన్‌పూర్‌లో 88.3, దామరంచలో 70.8, వెల్లుల్లిలో 59.5 మి.మీ. నమోదైంది. సిద్దిపేట జిల్లాలో ములుగు, బేగంపేటలో 66.3 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. వర్షాలతో పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.

Comments

G
Loading comments...