Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్, ఒడిశాలో భారీ వర్షాలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 08, 2026 10:48 AM జాతీయంGeneral
రాజస్థాన్, ఒడిశాలో భారీ వర్షాలు - Udayam
తూర్పు రాజస్థాన్, ఒడిశాలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన ఉరుములు ఉంటాయని పేర్కొంది.

Comments

G
Loading comments...