Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో భారీ వర్షాలు.. 8 మంది మృతి

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 14, 2026 4:02 PM జాతీయంGeneral
జపాన్‌లో భారీ వర్షాలు.. 8 మంది మృతి - Udayam
జపాన్‌లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో చిబా ప్రాంతంలో వరదలు సంభవించి ఎనిమిది మంది మృతి చెందారు. 24 గంటల్లో 367 మి.మీ. వర్షపాతం నమోదైంది. నరిటా విమానాశ్రయంలో సుమారు 7,000 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. వరదలతో రహదారులు, రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 20 వేలకుపైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సహాయక చర్యల్లో సైనికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...