Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసుల అప్రమత్తత..

Follow Udayam on Google
pruthviraj Jul 29, 2026 4:59 PM జగిత్యాలGeneral
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసుల అప్రమత్తత.. - Udayam
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాగులు, వంకలు, కల్వర్టులు దాటకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...