Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి భారీ వరద

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 02, 2026 9:39 AM కర్నూలుGeneral
శ్రీశైలానికి భారీ వరద - Udayam
ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు జలాశయం నీటిమట్టం 846.10 అడుగులకు చేరగా, నీటి నిల్వ 72.1974 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...