Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 29, 2026 6:21 PM సూర్యాపేటGeneral
వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు - Udayam
వాతావరణ మార్పులతో జ్వరం, జలుబు, దగ్గు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం, పరిశుభ్రత పాటించడం అవసరమని సూచిస్తున్నారు. జ్వరం మూడు రోజులకు మించి కొనసాగితే వైద్యులను సంప్రదించాలని, ఇంటి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం, పోషకాహారం, తగిన నిద్రతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...