వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్లాంపురా యూపీహెచ్‌సీలో శుక్రవారం స్టాఫ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. డాక్టర్ సాయి ఈశ్వరి ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధనపై సమీక్షించారు.
ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

