వార్తలకు తిరిగి వెళ్లండి
హయత్‌నగర్ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ పోస్టులు

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో BBA, కంప్యూటర్ సైన్స్, సంస్కృతం, స్టాటిస్టిక్స్ విభాగాల్లో 7 గెస్ట్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన వారు అర్హులు ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు.
యూజీసీ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుందని పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...