వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్ర సముద్ర తీరంలో హౌతీల ముప్పు పెరగడంతో సౌదీ అరేబియా తీవ్ర భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యెమెన్‌లో పోరాడేందుకు పాకిస్థాన్ సైనిక సాయం నిరాకరించడంతో, రియాద్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
చమురు ఎగుమతులకు కీలకమైన ఈ జలసంధిలో హౌతీలు పట్టుసాధించడం, మిత్రదేశాల నుంచి ఆశించిన సైనిక సహకారం అందకపోవడంతో సౌదీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
Comments
Loading comments...

