వార్తలకు తిరిగి వెళ్లండి

హౌసింగ్ బోర్డు కాలనీ సమస్యను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన కాలనీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. కాలనీలో సుమారు 1,000 ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
నివాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

