Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హరీశ్‌రావు అరెస్ట్‌

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 9:51 AM రంగారెడ్డి తెలంగాణ
సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల ముందస్తు చర్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చలపై వివిధ రాజకీయ నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...