Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూపల్లి తీరుపై హరీశ్‌రావు ఫైర్: అప్పులపై మాటల యుద్ధం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 03, 2026 2:39 PM హైదరాబాద్General
జూపల్లి తీరుపై హరీశ్‌రావు ఫైర్: అప్పులపై మాటల యుద్ధం - Udayam
మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్‌లా ఉందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. చర్చల నుంచి జూపల్లే వెనకడుగు వేసి ఇప్పుడు మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.1.86 లక్షల కోట్ల అప్పులు చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ నేతలు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...