Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలపై హరీశ్‌రావు ఆవేదన

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:41 PM హైదరాబాద్General
ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలపై హరీశ్‌రావు ఆవేదన - Udayam
ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమస్యలపై పలువురు సిబ్బంది బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును కలిసి తమ ఇబ్బందులను వివరించారు. నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నామని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో సేవలపై ప్రభావం పడుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలపై స్పందించిన హరీశ్‌రావు ప్రభుత్వం వెంటనే బకాయిలు, జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...