వార్తలకు తిరిగి వెళ్లండి

'రామాయణ' ట్రైలర్‌లో రణబీర్ కపూర్, యష్ పాత్రలు ఆకట్టుకున్నా.. సన్నీ డియోల్ పోషిస్తున్న హనుమంతుడి పాత్ర కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకే చిత్రబృందం ఈ పాత్రను గోప్యంగా ఉంచిందనే ప్రచారం సాగుతోంది.
కథలో హనుమంతుడి పాత్రకు కీలక ప్రాధాన్యం ఉండటంతో తెరపైనే తొలి ఎంట్రీ ఇవ్వాలనే వ్యూహంగా భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...
