Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత సొసైటీలపై సెప్టెంబర్‌లో మహాధర్నా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 2:49 PM నారాయణపేటGeneral
చేనేత సొసైటీలపై సెప్టెంబర్‌లో మహాధర్నా - Udayam
నారాయణపేట చేనేత సొసైటీల్లో రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. సొసైటీల లావాదేవీలపై విచారణ కోరుతూ సెప్టెంబర్‌ 9న కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులకు సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని, నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...