Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేతకు మార్కెట్‌ కల్పిస్తాం: కలెక్టర్

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 08, 2026 10:06 AM కడపGeneral
చేనేతకు మార్కెట్‌ కల్పిస్తాం: కలెక్టర్ - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కడపలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానం చేసి, కార్మికులకు మెరుగైన ఆదాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 8,713 మంది చేనేత కార్మికులకు రూ.21.78 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులను సన్మానించారు.

Comments

G
Loading comments...