Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్

Follow Udayam on Google
హరిక శర్మ Aug 08, 2026 8:59 AM అమరావతిGeneral
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ - Udayam
చేనేత రంగానికి తన వంతు సహకారం అందిస్తానని, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చేనేత ఉత్పత్తులను ఆదరించడం ద్వారా నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...