వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ డీఎస్‌ఏ ఈతకొలను మరమ్మతులు పూర్తయ్యాయి. గోడలకు వచ్చిన బీటల కారణంగా మూతపడిన ఈతకొలను ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రూ.21 లక్షలతో చేపట్టిన పనులు పూర్తికాగా, ప్రస్తుతం నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రయల్ విజయవంతమైతే ఈతకొలను తిరిగి ప్రారంభం కానుంది.
Comments
Loading comments...
