వార్తలకు తిరిగి వెళ్లండి

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో 120 డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 14 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం అందనున్నట్లు HAL తెలిపింది.
Comments
Loading comments...
