Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేలపై క్యూఆర్‌ కోడ్‌తో ఐదు రకాల సేవలు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 8:27 AM తూర్పుగోదావరి General
హైవేలపై క్యూఆర్‌ కోడ్‌తో ఐదు రకాల సేవలు - Udayam
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సౌలభ్యం కోసం ప్రతి 20 కి.మీ.కు క్యూఆర్‌ కోడ్‌ బోర్డులను ఎన్‌హెచ్‌ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రహదారి వివరాలు, టోల్‌ప్లాజా సమాచారం, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు సహా ఐదు సేవలను పొందవచ్చు.

Comments

G
Loading comments...