వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించే జ్యుడిషియల్ అధికారుల కాన్ఫరెన్స్ , వర్క్ షాప్ లో పాల్గొనేందుకు శనివారం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయుర్తి వి.సుజాత గారిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

