Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో విద్యా విజ్ఞాన సందర్శనకు నవాబ్ పేట విద్యార్థులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 2:52 PM మహబూబ్‌నగర్General
హైదరాబాద్లో విద్యా విజ్ఞాన సందర్శనకు నవాబ్ పేట విద్యార్థులు - Udayam
నవాబ్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లోని పలు ప్రముఖ విద్యా, చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, రాష్ట్రపతి భవన్, బొల్లారం, సాలార్ జంగ్ మ్యూజియం, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయా ప్రదేశాల విశేషాలను తెలుసుకుని విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు.

Comments

G
Loading comments...