Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:22 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.1,39,640కు, 22 క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ.1,28,000కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ.2 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ధరలకు 3 శాతం జీఎస్టీ అదనం.

Comments

G
Loading comments...