Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ వినాయక భక్తులకు టి జి ఎస్ ఆర్ టి సి శుభవార్త

Follow Udayam on Google
Uday Bhaskar Sep 12, 2026 8:17 PM రంగారెడ్డిGeneral
హైదరాబాద్ వినాయక భక్తులకు టి జి ఎస్ ఆర్ టి సి శుభవార్త - Udayam
​ వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం TGSRTC భారీ స్థాయిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై. నాగిరెడ్డి వెల్లడించారు. ​

Comments

G
Loading comments...