వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు విమాన కనెక్టివిటీ పెరగనుంది. నవంబర్ మొదటి వారం నుంచి జెడ్డాకు ఫ్లైనాస్ వారానికి 3 సర్వీసులు ప్రారంభించనుంది.
నవంబర్ మధ్య నుంచి కువైట్ ఎయిర్‌వేస్ A321neo విమానంతో వారానికి 4 సర్వీసులు నడపనుంది. రియాద్ ఎయిర్ సర్వీసుల ప్రారంభానికి యోచిస్తుండగా, ఇండిగో కూడా జెడ్డా విమానాల సంఖ్య పెంచనుంది.
Comments
Loading comments...

