Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఓం’ ధనుష్ ధ్రిల్లర్

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 10:51 AM జాతీయంవినోదం
‘ఓం’ ధనుష్ ధ్రిల్లర్  - Udayam
ధనుష్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఓం’ నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను విడుదల చేయనుంది. ఆసక్తికరమైన కథ, కథనాలతో పాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...