వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని AISF నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు.
పెండింగ్ మెస్ ఛార్జీలు విడుదల చేయాలని, రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని కోరారు. తాగునీరు, మరుగుదొడ్లు, బెడ్లు వంటి మౌలిక వసతులు కల్పించి, శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

