Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్టికల్చర్‌ హబ్‌పై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:51 AM కర్నూలుGeneral
హార్టికల్చర్‌ హబ్‌పై అవగాహన ర్యాలీ - Udayam
రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేయడంపై అవగాహన కల్పించేందుకు కర్నూలులో బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం నుంచి సి.క్యాంపు రైతుబజార్‌ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యాన, వ్యవసాయ, సూక్ష్మ సాగునీటి, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...